BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 27 June 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
100 వీక్షణలు

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చాట్రాయి మండలంలోని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు కోరారు.

0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్‌స్టాండ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.

గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినా, పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ చిన్నారులను పోలియో బూత్‌లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఎంపీడీవో బళ్ళా రాజు విజ్ఞప్తి చేశారు.