BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 21 June 2026, 09:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ధారావతు. మంగయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:43 PM
218 వీక్షణలు

నూజివీడు పోస్టాఫీస్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏపీ సర్కిల్ జనరల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పోలవరం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న ధారావతు. మంగయ్య, కార్యదర్శిగా వి.వి.ఎస్. అజరయ్య, ట్రెజరర్ గా  నాగేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ ఎన్నికలను ప్రకటించిన ఏపీ సర్కిల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి, ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సర్కిల్ ఏడి జి. శివనాగరాజు రాష్ట్ర సంఘం మరియు నూతన కార్యవర్గానికి పలు సూచనలు, సలహాలు అందించారు.

అలాగే గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్. కృష్ణమూర్తి, నూజివీడు అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి. షణ్ముఖరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నూతన కార్యవర్గ ఎన్నికలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. మంగయ్యకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.