BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 10:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి పెద్ద వార్త!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 10:15 AM
211 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి పెద్ద వార్త! 

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లా  కలెక్టర్ కె. వెట్రి సెల్వి ని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

ప్రస్తుతం పరిపాలనా అనుభవంతో మంచి గుర్తింపు పొందిన వెట్రి సెల్వి  నియామకం విద్యారంగానికి మరింత దిశానిర్దేశం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ నియామకం ద్వారా రాష్ట్ర విద్యా రంగంలో సంస్కరణలు వేగవంతం అవుతాయని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.