BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 07:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆన్‌లైన్‌లో భూమి నమోదు లేకున్నా యూరియా అందుబాటులో ఉంటుంది: మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:26 PM
93 వీక్షణలు

విస్సన్నపేట, జూలై 29: విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు, విక్రయాల రిజిస్టర్లు పరిశీలించారు.

యూరియా, డీఏపీ విక్రయాలను తప్పనిసరిగా ఏపీఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని, యాప్‌లో నమోదు చేయకుండా విక్రయాలు చేపట్టిన ఎరువుల డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులందరూ ఏపీ ఎయిమ్స్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆన్‌లైన్‌లో భూమి నమోదు లేకపోయిన రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాంటి రైతులు తమ భూ పట్టాతో సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి యూరియా పొందవచ్చని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి వివరించారు.