BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 13 June 2026, 06:25 am
Posted by : కూనురు మధు

ఆర్య వైశ్య విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పందిరి గీత ప్రమాణ స్వీకారం

తెలంగాణ
/ హైదరాబాద్
13 Jun, 2026 - 06:25 AM
293 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సామాజిక విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా చిట్యాలకు చెందిన పందిరి గీత రమేష్ శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాయపూరి భవానీ ఉమా శేఖర్, అమరావాది లక్ష్మీ నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ప్రస్తుతం చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్న పందిరి గీత, ఇప్పుడు అదనంగా రాష్ట్ర స్థాయి సామాజిక విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సామాజిక వర్గ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు కురిపించారు.