BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అద్దె భవనాలకు చెక్.. 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 12:40 PM
134 వీక్షణలు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీటిని వీబీజీ రామ్ జీ పథకానికి అనుసంధానం చేసి నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణంతో అద్దె భవనాలపై ఆధారపడే కేంద్రాల సంఖ్య తగ్గి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.