BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 July 2026, 01:03 pm
Posted by : RAMU JAJU

తాళ్ళరాంపూర్ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన డోంకేశ్వర్ మండల సర్పంచులు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
11 Jul, 2026 - 01:03 PM
145 వీక్షణలు
డోంకేశ్వర్: తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జోరా పావని గారి కుటుంబాన్ని డోంకే శ్వర్ మండల సర్పంచులు పరామర్శించారు. పావని గారి భర్త, పిల్లలను ఓదారుస్తూ వారికి మనోధైర్యాన్ని అందించారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి డోంకేశ్వరం మండల సర్పంచులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఆ కుటుంబానికి రూ. 50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవరాజ్, అల్లారి గంగాధర్, మూడు ప్రకాష్, రాజారెడ్డి, తోగరి మహేష్, వేముల దశరథ్, గడ్డం చిన్నారెడ్డి, బైండ్ల శ్రీకాంత్, రాచర్ల భూమన్న, అరే గంగాధర్, అట్టోలి సంజీవ్, బానోత్ సుమన్ మరియు బరికుంట సుమలత తదితరులు పాల్గొన్నారు.