BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 July 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లోనూ పనిచేసే బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 12:40 PM
149 వీక్షణలు

న్యూఢిల్లీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ సౌకర్యం కల్పించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధరను రూ.1.34 లక్షలుగా నిర్ణయించింది.

శాటిలైట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సాంకేతికతతో పనిచేసే ఈ ఫోన్‌ ద్వారా సాధారణ మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకున్నా కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ కొనసాగుతుంది.

విపత్తు నిర్వహణ బృందాలు, భద్రతా సంస్థలు, దూర ప్రాంతాల్లో పనిచేసే అధికారులు, పరిశోధనా బృందాలు, సముద్రయాన సిబ్బందికి ఈ శాటిలైట్‌ ఫోన్‌ ఉపయోగకరంగా ఉండనుంది. సాధారణ మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఇది నేరుగా శాటిలైట్‌తో అనుసంధానమై పనిచేయడం దీని ప్రత్యేకత.