BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ 28 జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
165 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌ఛార్జిలు:

• పార్వతీపురం మన్యం – పోలిమేర శ్రీనివాసరావు

• అల్లూరి సీతారామరాజు – పుట్ట గంగయ్య

• పోలవరం – గాడే శ్రీనివాసరావు

• శ్రీకాకుళం – రవీందర్ రెడ్డి మేడపాటి

• విజయనగరం – ఎన్. విజయానంద రెడ్డి

• విశాఖపట్నం – రెడ్డి పావని

• అనకాపల్లి – ఏ.పీ.ఆర్. చౌదరి

• కాకినాడ – ఆకుల శ్రీధర్

• డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – కరంకి శ్రీనివాస్

• తూర్పు గోదావరి – బుద్ధా లక్ష్మీనారాయణ

• పశ్చిమ గోదావరి – శ్రీదేవి రేలంగి

• ఏలూరు – రామ్ కుమార్ చిలుకూరి

• కృష్ణా – భోగిరెడ్డి ఆదిలక్ష్మి

• ఎన్టీఆర్ – వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)

• గుంటూరు – వై.వి.ఆర్. మోహన్ (దొరబాబు)

• పల్నాడు – తొగంటి శ్రీనివాస్ (జిల్లా ఇన్‌ఛార్జి), అవుల నాగేంద్ర కుమార్ యాదవ్ (జిల్లా కో-ఇన్‌ఛార్జి)

• బాపట్ల – గాజుల వెంకయ్య నాయుడు

• ప్రకాశం – జి. భరత్ కుమార్

• మార్కాపురం – కొక్కెర శ్రీనివాస్ యాదవ్

• ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు – చంద్రశేఖర్ భీమినేని

• తిరుపతి – పి.వి. కృష్ణారెడ్డి

• చిత్తూరు – కె.వి. లక్ష్మీనారాయణ రెడ్డి

• అన్నమయ్య – టి.డి. వరప్రసాద్

• కడప – కొల్లా చిట్టిబాబు

• శ్రీ సత్యసాయి – కునిగిరి నీలకంఠ

• అనంతపురం – బెస్త చంద్రప్ప

• కర్నూలు – సందిరెడ్డి శ్రీనివాసులు

• నంద్యాల – పి.డి. పార్థసారథి (జిల్లా ఇన్‌ఛార్జి), అంబిలి కాశీ విశ్వనాథ్ (జిల్లా కో-ఇన్‌ఛార్జి).

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాల సమన్వయం, జిల్లా స్థాయి కార్యకలాపాల పర్యవేక్షణ లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.