BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 09:40 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:40 PM
121 వీక్షణలు

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?.. ఆ ఒక్క కారణంతోనే కాస్త ఆలస్యంగా!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఎప్పుడనే చర్చ జరుగుతోంది.. ఓ వైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలవుతుండటంతో.. ఏపీలో విద్యార్థులు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మూల్యాంకనం (వాల్యూషన్) ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16నాటికి ఇంటర్‌ ఫలితాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఏపీ ఇంటర్ బోర్డు అన్నీ కుదిరితే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆ దిశగా ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు.. అందుకే పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టిందని.. అందుకే మూల్యాంకనానికి కొంత ఆలస్యం జరిగింది అంటున్నారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యాయంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై అధికారికంగా క్లారిటీ ఇస్తుంది అంటున్నారు.