BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 11:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 11:50 AM
79 వీక్షణలు

ఏపీలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు.

గత రెండేళ్లుగా తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని భూమన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుగా మారి కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు.

కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదని, ‘రెడ్ బుక్’ ప్రభావం ఇంకా కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో చట్టబద్ధత, న్యాయ వ్యవస్థల గౌరవం కాపాడాలని డిమాండ్ చేశారు.