BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 06:13 pm
Posted by : కూనురు మధు

ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
03 Jun, 2026 - 06:13 PM
288 వీక్షణలు

ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ జె యు) నల్లగొండ జిల్లా  నూతన కార్యవర్గం ఎన్నిక నకిరేకల్ నియోజక వర్గ కేంద్రం లో బుధవారం జరిగింది. ఈ కార్యవర్గం లోకి  చిట్యాల కు చెందిన ఇరువురు సీనియర్ జర్నలిస్టులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 

జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణలు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా చిట్యాల కు చెందిన ఏళ్ల బయన్న, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో వీరు జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఎన్నికైన వీరికి పలువురు అభినందనలు తెలియజేశారు.