BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 11 June 2026, 02:27 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

అమరావతిలో మరో క్యాంపస్.. బెడ్‌ఫోర్డ్ స్కూల్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / గుంటూరు
11 Jun, 2026 - 02:27 PM
109 వీక్షణలు

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘బెడ్‌ఫోర్డ్ స్కూల్’కు అమరావతిలో 8 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇది యూకేలో ఉన్న అత్యంత పురాతన పాఠశాలల్లో ఒకటి. ప్రస్తుతం ఈ స్కూల్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు క్యాంపస్‌లు మాత్రమే ఉన్నాయి. ఒకటి బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌లో ఉండగా, మరొకటి మన దేశంలోని మెహౌలీలో ఉంది. ఇప్పుడు మూడో క్యాంపస్‌ను ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.

#Sivanagendra #Ntodaynews #Guntur  #Pressreporter