BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 27 May 2026, 07:24 pm
Posted by : RAMU JAJU

అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు!

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
27 May, 2026 - 07:24 PM
142 వీక్షణలు

డొంకేశ్వర్ (అన్నారం): మన అన్నారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (LKG & UKG) తరగతులు అధికారికంగా మంజూరయ్యాయి. ఈ శుభవార్త పట్ల గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అత్యంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. "ఇకపై మన గ్రామ పిల్లలను వేల రూపాయల ఫీజులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దు. మన సొంత ప్రభుత్వ బడిలోనే కార్పొరేట్ స్థాయి విద్యా సదుపాయాలు లభిస్తున్నందున, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇక్కడే చేర్పించాలి" అని పిలుపునిచ్చారు.

మన పాఠశాలకు ఈ గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చిన హెడ్ మాస్టర్ శ్రీ రాజు గారికి (రాజు సార్) గ్రామ ప్రజల తరపున కోటి కోటి ధన్యవాదాలు. అందరం ఐకమత్యంతో మన అన్నారం పసిపిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు పాటుపడలని కోరారు..