BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 April 2026, 03:31 pm
Posted by : యామనూరి మల్లికార్జున

అన్నప్రాసద వితరణ కు విరాళం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Apr, 2026 - 03:31 PM
151 వీక్షణలు

అన్నప్రాసద వితరణ కు విరాళం 

నంద్యాల జిల్లా శ్రీశైలం 

1)శ్రీ ఎ. సతీష్‌కుమార్, కావలి, నెల్లూరు జిల్లా వారు ఈ రోజు (27.04.2026)  అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,10,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు.  దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

2)

నంద్యాల జిల్లా :-

శ్రీశైలం దేవస్థానం :-

శ్రీ ఈశ్వర్ ప్రకాశ్ వశిష్ట,  ఫరీదాబాద్,  హర్యానా రాష్ట్రం వారు ఈ రోజు (27.04.2026)  అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,25,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు.  దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.