BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 February 2026, 07:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

తెలంగాణ
27 Feb, 2026 - 07:33 AM
251 వీక్షణలు
కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు NTODAY NEWS: కదిరి ప్రతినిధి వినోద్ కుమార్ మార్చి 13 వరకు 15 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు కదిరి, 27-02-2026: కదిరి పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 13 వరకు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేయు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల విజయవంత నిర్వహణపై కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఉభయదారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఆహ్లాదకర వాతావరణంలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు.   #Kadiri #Brahmotsavam #LakshmiNarasimhaSwamy #TempleFestival #AnantapurDistrict Follow us on Website Facebook Instagram YouTube