BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 June 2026, 09:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:14 PM
138 వీక్షణలు

అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్

అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్న మల్లయ్యపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్ 29న ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండలో చిన్న మల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం.

ముందస్తు బెయిల్ కోసం చిన్న మల్లయ్య చేసిన ప్రయత్నాలకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించాయి.

కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ డిస్మిసల్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.