BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 06:50 pm
Posted by : కూనురు మధు

బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 May, 2026 - 06:50 PM
173 వీక్షణలు

NTODAYNEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం ఒక నివాస గృహంలో  అగ్నిప్రమాదం తప్పింది. స్థానిక బాధితుడు పాకాల ఐలయ్య నివాసంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా వ్యాపించాయి. ​ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, పరిస్థితి తీవ్రతను వివరించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫైర్ ఇంజన్‌ను త్వరగా రప్పించడం వల్లే చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు బొబ్బిలి సందీప్ రాంరెడ్డి, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లత రాజేష్, అలాగే నాయకులు పాటి దివాకర్ రెడ్డి, అమరోజు మదన్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ఓదార్చారు.