BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 07:46 pm
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:46 PM
188 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య సంరక్షణలో నులిపురుగుల నివారణ మాత్రలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల్లో రాణించగలరని, అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్  మాట్లాడుతూ విద్యార్థులలో రక్తహీనతను నివారించడానికి, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ మాత్రలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులందరికీ ఈ మాత్రలను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి , శ్రీనివాస్ , పాఠశాల ఉపాధ్యాయ బృందం, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు  పాల్గొన్నారు.