BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 03:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 03:00 PM
189 వీక్షణలు

బడి పిలుస్తోంది కార్యక్రమం సి. గుడిపాడులో విజయవంతంగా నిర్వహణ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి. గుడిపాడు గ్రామం లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో "బడి పిలుస్తోంది" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి. గుడిపాడు విద్యార్థులతో ర్యాలీ ప్రారంభించారు. మండల విద్యాశాఖాధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.

వారు, "ప్రభుత్వ పాఠశాలలు మరింత మెరుగైన విద్య, సమగ్ర అభివృద్ధి అందిస్తాయి. అందుకే ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల చొరవను ప్రశంసించారు.