BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 14 April 2026, 06:18 pm
Posted by : బాల్ధా భాస్కర్

బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
14 Apr, 2026 - 06:18 PM
163 వీక్షణలు

బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుక లో భువనగిరి MLA కుంభం కుమార్ రెడ్డి మరియు   బీబీనగర్ సర్పంచ్ పంజల శ్రీనివాస్ గౌడ్.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు బీబీనగర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక MLA ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న బోనగిరి శాసనసభ్యులు కుంభం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించి, అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు మాలమహా నాడు నేతలు పాల్గొనడం జరిగింది.