BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 21 June 2026, 06:39 pm
Posted by : బాల్ధా భాస్కర్

బీజేపీ యాదాద్రి భువనగిరి ధార్మిక (ఎండోమెంట్) సెల్ జిల్లా అధ్యక్షులుగా సురకంటి జంగారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
21 Jun, 2026 - 06:39 PM
273 వీక్షణలు

బీజేపీ యాదాద్రి భువనగిరి ధార్మిక (ఎండోమెంట్) సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సురకంటి జంగారెడ్డి కి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా శాలువా కప్పి ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చందా మహేందర్ గుప్తా మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి సురకంటి జంగారెడ్డి సమర్థవంతంగా సేవలందించి, ధార్మిక రంగంలో బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భువనగిరి సదానందం గౌడ్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయపల్లి గోపాల్ రెడ్డి , సీనియర్ రాష్ట్ర నాయకులు కొలన్ లక్ష్మారెడ్డి , జిల్లా ఓబీసీ కార్యదర్శి పసలాది రామచందర్ , ముస్కే సుధాకర్ రెడ్డి , సంకూరి శ్రీకాంత్ , బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గూడూరు శ్రీనివాస్ రెడ్డి , మండల కోశాధికారి పాదం గణేష్ రావు , వార్డ్ సభ్యులు ఎరుకల శ్రీకాంత్ యాదవ్ , భూత్ అధ్యక్షులు బర్మా గణేష్ , జల్లి సాయి దత్త,అభిలాష్ , పసలాది శ్రీకాంత్ , దుంప శ్రీధర్ , కవాడి నాగరాజు,ధరావత్ నరేందర్ నాయక్ , సోషల్ మీడియా ఇన్‌చార్జ్ నకీర్తి శ్రీకాంత్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సురకంటి జంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.