BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 06:33 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 06:33 PM
168 వీక్షణలు

బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం

పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరి బాబు యాదవ్ ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లను మరొక్క సారి వివరించి, ఏప్రిల్ 11న నిర్వహించనున్న ఆమరణ నిరాహార దీక్ష గురించి తెలియజేసారు.

*ప్రభుత్వం ముందుంచిన ఐదు ప్రధాన డిమాండ్లు:*

1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

2. అమరావతి రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి

3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి

4. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి

5. బీసీ కార్పొరేషన్లకు తక్షణం నిధులు విడుదల చేయాలి

బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ పోరాటం