BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 04:59 pm
Posted by : BALAKRISHNA BANDI

బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
19 Aug, 2026 - 04:59 PM
67 వీక్షణలు

బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన ఎమ్మెల్సీ గవర్నర్ కోటలోని అనంతపురం చెందిన బిసి వడ్డెరబిడ్డ దలవాయి రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించడంతో చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బీసీ నేతలు బిసి వడ్డెర కులస్తులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుక మరియు నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ భారీ బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు వడ్డెర కులస్తు నాయకులు ప్రజలు  పాల్గొనడం జరిగింది