BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 03:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 03:30 PM
356 వీక్షణలు

బూరుగుగూడెం ఎంపీయుపీ పాఠశాల నందు అంగిడి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఎంపీ యుపి పాఠశాల బూరుగుగూడెం నందు 1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు,1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన హాజరు నందు ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు, లాంగ్వేజ్ ఫెస్టివల్ నందు ఏలూరు వరకు వెళ్ళి ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థునులకు మరియు ఎంఆర్సీ చాట్రాయి వారి అధ్వర్యంలో నిర్వహించిన (రాజ్యాంగ దినోత్సవం) నందు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు Pay Back to Society(సమాజానికి తిరిగి చెల్లించడం) అన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్పూర్తి తో మరియు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  చేపడుతున్న పలు సంస్కరణల స్పూర్తి తో ఎంపీయుపీ పాఠశాల బూరుగుగూడెం కు చెందిన అంగిడి.చెన్నారావు(స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్) తన సొంత నిధులతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు 21 నగదు బహుమతులను "చిరు ప్రోత్సాహక నగదు బహుమతుల రూపంలో" ఇవ్వటం జరిగింది.