BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 06:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోయకొండలో షాప్స్ బహిరంగ వేలం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 06:31 PM
126 వీక్షణలు

బోయకొండలో షాప్స్ బహిరంగ వేలం 

చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామం.

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు 01-04-2026 నుండి 31-03-2027 వరకు 12 నెలల కాలపరిమితికి నేడు అనగా 31-03-2026 వ తేదీన జరిగిన బహిరంగవేలము నందు 1) కొండ పైన పూల హారములు,నిమ్మకాయ హారములు,వడిబాల సామాగ్రి,చీరలు, జాకెట్ పీసులు విక్రయించుకొను హక్కు - శ్రీ P. రెడ్డెప్ప అను వారు 

రూ. 32,70,000/- లకు

 2) కొండ పైన 4 దుకాణాలలో పవిత్రదారాలు, Toys ఫోటోలు, కలకండ, వగైరా విక్రయించుకొను హక్కు షాప్ నెం 1- శ్రీ సి. రమణ అను వారు రూ. 14,20,000/-లకు, షాప్ నెం.2 - శ్రీ E. నవీన్ అను వారు రూ. 14,10,000/-లకు, షాప్ నెం. 3 - శ్రీ G. రెడ్డెప్ప అను వారు రూ. 14,19,000/- లకు, షాప్ నెం.4 - శ్రీ P. కదిరప్ప అను వారు రూ. 14,40,000/-లకు  3) కొండ క్రింద తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకొను హక్కు - J. హరిబాబు అను వారు రూ. 1,33,000/-లకు,  

4) కొండ క్రింద షాపు రూముల పైన గల డార్మీటరీ హాళ్ళు నిర్వహించుకొను హక్కు - శ్రీ C. కిరణ్ కుమార్ నాయుడు అను వారు రూ. 7,05,000/- లకు హెచ్చు పాటదారులుగా పాటను పడుకొనియున్నారు. నేడు బహిరంగవేలము వలన దేవస్థానమునకు రూ. 97,97,000/- ఆదాయము సమకూరినది.