BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 19 April 2026, 06:32 pm
Posted by : బోధపల్లి వేణు

భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

తెలంగాణ
/ జనగామ
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 06:32 PM
197 వీక్షణలు

భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

పాలకుర్తి రిపోర్టర్ వేణు

-పసునూరి నవీన్ తండ్రి అకాల మరణం చాలా బాధాకరం

భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి

అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసిన

మాజీ మంత్రి వర్యులు 

ఎర్రబెల్లి దయాకర్ రావు 

పాలకుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ గారి తండ్రి పసునూరి సత్యనారాయణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకుని 

మాజీ మంత్రి వర్యులు 

ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

పాలకుర్తి లోని నవీన్ నివాసానికి చేరుకొని సత్యనారాయణ భౌతిక ఖాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అతని అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోసారు. అనంతరం నవీన్ అతని కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు