BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి ఆహ్వానం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:33 PM
169 వీక్షణలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి ఆహ్వానం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి వార్షిక శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర మంత్రులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కళ్యాణోత్సవం ఏర్పాట్లు, భక్తుల కోసం చేపట్టిన సదుపాయాలపై ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.

ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.