BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 28 February 2026, 12:35 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన

తెలంగాణ
28 Feb, 2026 - 12:35 PM
341 వీక్షణలు
నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం – నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం భరతనాట్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన తాండవ డాన్స్ అకాడమీ కళాకారులు ఈ ప్రదర్శనను అందించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణపతి స్తుతి, శివతాండవం, శివశివ శంకరా, నటరాజ నమో తదితర గీతాలకు మనస్వి, అక్షర, భావన, దీక్షిత నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ లక్ష్యంగా నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది. ఈ కార్యక్రమాలలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. — కార్యనిర్వహణాధికారివారి ఉత్తర్వుల మేరకు జారీ #Srisailam #NityaKalaradhana #Bharatanatyam #CulturalProgramme #TempleEvents #DevotionalArts Follow us on Website Facebook Instagram YouTube