BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 07:44 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భవాని ఆలయంలో తరగనిభక్త జనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 07:44 AM
88 వీక్షణలు

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది ఉదయాన్నే అమ్మవారికి విశేషాలు అలంకరణ నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లన్నీ భక్తులతో కిటికీటాలాడాలి ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం భక్తులకు మౌలిక వస్తువులు కల్పించారు. క్యూలైన్లు పెద్ద భోగం చిన్న భోగం పార్కింగ్ ఆలయ పరిసరాలలో యాత్రికుల మౌలిక వస్తువులను పర్యవేక్షించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో బోయకొండలో యాత్రికుల రద్దీ కనిపించింది నేటి నుంచి యోగా కార్యక్రమం : ఏకాంబరం ఈనెల 8 నుంచి 21 వరకు శక్తి క్షేత్రం బోయకొండలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉప కమిషన్ ఏకాంబరం తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆలయంలోని డాలమెంటరీ భవనంలో ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కార్యక్రమంలో భక్తులు స్థానికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు