BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 07 February 2026, 08:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్

తెలంగాణ
07 Feb, 2026 - 08:47 AM
422 వీక్షణలు
జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్ మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి: లక్ష్మణ్ జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున విస్తృతంగా కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17, 34, 35, 47, 48 వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులైన ఎండీ జవీద్ ఫహద్, ఆశ్ర రిజ్వాన్, ఎండీ అబ్దుల్ ఆరిఫ్, అసిం సవన్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్తో పాటు మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొన్నారు. Jagityal ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. మైనార్టీలకు వంద శాతం సబ్సిడీలు, షాదీ ముబారక్, రంజాన్ తోప, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఘనత ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో మైనార్టీల కోసం ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. గతంలో మసీదుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులు, సోదరీమణులు సమగ్రంగా ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి జగిత్యాల పట్టణంలో గులాబీ జెండాను ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Jagityal #BRSCornerMeeting #BRSParty #MinorityWelfare #MunicipalElections2026 #TelanganaPolitics #VoteForCar #KCRLeadership Follow us on Website Facebook Instagram YouTube