BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 February 2026, 09:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బాల్క సుమన్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ
23 Feb, 2026 - 09:53 AM
395 వీక్షణలు
ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు NTODAY NEWS: అదిలాబాద్ ఆదిలాబాద్: క్యాతనపల్లి దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించారు. పరామర్శించిన నేతలు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి జైలులో సుమన్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, న్యాయపరమైన పోరాటంలో పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. జైల్లో బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ నేతల భరోసా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, దావ వసంత సురేష్, లోక బాపు రెడ్డి కలిసి పరామర్శించారు. న్యాయ పోరాటం కొనసాగిస్తామని, పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. #BalkaSuman #KoppulaEshwar #BRSParty #Adilabad #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube