BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 31 May 2025, 05:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV నాయకులు

తెలంగాణ
31 May, 2025 - 05:42 AM
225 వీక్షణలు
MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV కొర్ర ప్రవీణ్ నాయక్ కుత్బుల్లాపూర్ దుండిగల్ తండా 2 లోని నివసించే బానోత్ సుమలత మరియు లకావత్ అనిత మరియు సారేగూడెం కోరల రవి అనారోగ్య సమస్య తో హాస్పిటల్ లో చికిత్స పొందినారని,BRS పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు MLC శంభీపూర్ రాజు కు brsv సీనియర్ నాయకులు కొర్ర ప్రవీణ్ నాయక్ విషయం తెలియజేశారు.అయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 33000 ,24000,30000 చెక్కుని మంజూరు చేయించారు, మంజూరు చేసిన చెక్కులని BRSV ex..స్టేట్ జనరల్ సెక్రటరీ శంభీపూర్ కృష్ణ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర ప్రవీణ్ నాయక్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు ధన్యవాదాలు తెలియజేసారు. Follow us on Website Facebook Instagram YouTube