BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 05:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో SIR అవగాహన సదస్సు ఏర్పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 05:26 PM
186 వీక్షణలు

 ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం తుమ్మగూడెం మధ్య విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల ప్రకారం Special Intensive Revision (SIR) కార్యక్రమంపై మండలాల వారీ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో చాట్రాయి మండలంలో ఈ సమావేశం 08-06-2026 ఉదయం 10.00 గంటలకు జనార్ధనవరం తుమ్మగూడెం మధ్యలోని మామిడి తోటలో ఏర్పాటు చేయబడింది.

ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి మరియు పార్టీ పరిశీలకులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. సమావేశంలో బూత్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఎల్ఏలు మరియు పార్టీ కీలక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.

టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఈ సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలకు SIR పై పూర్తి అవగాహన ఏర్పడేలా చూస్తామని తెలిపారు.