BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 22 April 2026, 05:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:22 AM
178 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఎంపియూపి, చీపురుగూడెం పాఠశాలలో "బడిపిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, సర్కార్ బడిలో విద్యార్థులను చేర్పించే సూచనతో "సర్కార్ విద్య - సంపూర్ణ విద్య" నినాదాలతో ర్యాలీ చేపట్టారు.

గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు. లక్ష్మణరావు, బొట్టు. రామచంద్రరావు, మందలపు. జగదీశ్, పాఠశాల ఉపాధ్యాయులు సత్తెనపల్లి. రాము, బి. సిహెచ్. రాంబాబు, రామారావు, లీలా, అంగన్వాడీ టీచర్ బేబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సర్కార్ బడిలో విద్యార్థులను చేర్చే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.