BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 01:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతకాయల పేరుతో మోసం… మహిళ తాళిబొట్టు లాక్కొని పరార్

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 01:01 PM
165 వీక్షణలు

చింతకాయల పేరుతో మోసం… మహిళ తాళిబొట్టు లాక్కొని పరార్

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం (వి. కోట) సమీపంలోని మంచూరు గ్రామంలో దొంగతనం ఘటన కలకలం రేపింది. చంద్రమ్మ అనే మహిళ పొలంలో పని చేస్తుండగా, చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమెను మోసం చేశాడు. మాట్లాడుతున్నట్టే నటిస్తూ ఆమె దృష్టి మరల్చి, మెడలో ఉన్న తాళిబొట్టును లాక్కొన్నాడు. అనంతరం ముందే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వేగంగా పరారయ్యాడు.

ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.