BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 09:58 pm
Posted by : కూనురు మధు

చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి నీరు అందించాలి అని ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:58 PM
139 వీక్షణలు

చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి నీరు అందించాలి అని ఎమ్మెల్యేకు వినతి

పిలాయిపల్లి కాల్వ ద్వారా వచ్చే నీటిని పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి చిన్నకాపర్తి గ్రామంలోని చెరువులకు తరలించేందుకు ప్రత్యేక కాలువను నిర్మించాలని కోరుతూ చిన్న కాపర్తి రైతులు, నాయకులు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కోరారు. చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిలాయిపల్లి కాల్వ నీరు తమ గ్రామానికి చేరేలా నూతన కాలువ నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేయాలని సర్పంచ్, రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ​ఈ వినతిపై ఎమ్మెల్యే వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, కాలువ నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ రఘుగౌడ్, చంద్రారెడ్డి, మెట్టు వెంకటేశం, బెల్లంకొండ కృష్ణయ్య, బెల్లంకొండ నరసింహ, జాన్, బెల్లంకొండ గోపాల్, బెల్లంకొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.