BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 20 June 2026, 08:40 pm
Posted by : కూనురు మధు

చిట్యాల కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 08:40 PM
284 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్.కె. జావీద్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కట్ట అరుణ్ కుమార్, కోశాధికారిగా జిట్టా వెంకన్న, కార్యదర్శిగా ప్రసాద్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, మాజీ ఉపాధ్యక్షుడు అమరోజు వెంకన్న, మాజీ కార్యదర్శి బైరు విఠల్, మాజీ కోశాధికారి నిరంజన్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.