BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 20 June 2026, 08:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోరంపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో నూజివీడులో కూటమి రెండేళ్ల పాలన వేడుకలు – భారీ బైక్ ర్యాలీతో సందడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 08:40 PM
385 వీక్షణలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ళ కూటమి పాలన నిండైన సంక్షేమానికి చిరునామా అని, నిజమైన అభివృద్ధి కి నిదర్శనమని నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నూజివీడు లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థ సారథి ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభకు చాట్రాయి మండలం,చనుబండ గ్రామంనుండి మోరంపూడి శ్రీనివాస రావు, నక్కా రాము, కందుల కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మోటార్ సైకికళ్ళతో పార్టీ జెండాలు కట్టుకుని, టోపీలు పెట్టుకొని, టీ షర్టులు ధరించి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు, నియోజక వర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో సూపర్ సిక్స్ హామీలలో చాలావరకు అమలు చేశారని కొనియాడారు.
మంత్రి వర్యులు పార్థ సారధి కృషితో నూజివీడు నియోజక వర్గంలో సంక్షేమం వెల్లి విరుస్తోందని, అభివృద్ధి పరుగులు తీస్తుందని వారు ప్రశంసించారు.
ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు .