BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:15 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మండలం బోయగుబ్బ లో అగ్నిప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Jun, 2026 - 08:15 PM
345 వీక్షణలు

బూడిదైన పశువుల కొట్టం, 300 గడ్డి కట్టలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు గురిజ మురళి వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు ఒక్కసారిగా నిప్పుంటుకుంది. ​క్షణాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో పొలంలో నిల్వ ఉంచిన సుమారు 300 గడ్డి కట్టలతో పాటు, పశువుల కొట్టం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బాధిత రైతుకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.