BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 08:28 pm
Posted by : కూనురు మధు

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
09 Apr, 2026 - 08:28 PM
335 వీక్షణలు

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం : ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు NTODAY NEWS చిట్యాల 

పరిశ్రమ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో గురువారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో బ్లాక్-2 విభాగంలో ఉన్న రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం ప్రకారం రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంటల ప్రభావానికి గురై తీవ్ర గాయాలు పొందారు. ఘటన వెంటనే గుర్తించిన ఇతర సిబ్బంది అప్రమత్తమై బాధితులను హుటాహుటిన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.