BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 05:40 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
27 Mar, 2026 - 05:40 PM
466 వీక్షణలు

చిట్యాలలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో స్థానిక శివాలయం ప్రాంగణంలో శ్రీరామన వేడుకలు తెలంగాణ రాష్ట్ర దూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శ్రీరామ నామం తో మార్మోగింది. ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీ లక్ష్మీ సైదులు, శివాలయ చైర్మన్ రంగా వెంకన్న, వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.