BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 30 May 2026, 07:30 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో రైతు అవగాహన సదస్సు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 07:30 PM
216 వీక్షణలు

చిట్యాలలో రైతు అవగాహన సదస్సు 

ప్రత్యామ్నాయ పంటలు, వరి రకాలపై విస్తృత చర్చ

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు, విత్తన డీలర్లు మరియు రైతుల సమక్షంలో 'రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ వానాకాలం సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలు, వరి రకాల ఎంపికపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వరి సాగును కొంత తగ్గించి, వాణిజ్య పంటలైన జనుము, ఆయిల్ పామ్, కూరగాయలు మరియు అపరాల సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.  ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సన్న వరి రకాలను పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గిరిబాబుఈ సందర్భంగా రైతులకు వివరించారు. పిఎసిఎస్ చైర్మన్ లు,ఏసీరెడ్డి దయాకర్ రెడ్డి, ఏనుగు రఘుమా రెడ్డి ,సర్పంచ్ లు కాటం వెంకటేష్, బొంతల చంద్రా రెడ్డి, జోగు సురేష్, మిర్యాల వెంకన్న, కట్ట ఆశయ్య, ఆవుల సుందర్,గుడిపాటి లక్ష్మి నర్సింహా,నర్రా మోహన్ రెడ్డి,అద్దెల లింగా రెడ్డి,మహిపాల్ రెడ్డి,వ్యవసాయ అధికారులు, మిల్లర్ లు హనుమంత్, పందిరి శ్రీనివాస్, ఫర్టిలైజర్ డీలర్ లు, రైతు లు తదితరులు పాల్గొన్నారు.