BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 01:48 pm
Posted by : P. KISHORE

చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
19 Aug, 2026 - 01:48 PM
274 వీక్షణలు

 అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో 31 మండల కమిటీలు నియమించాలని రాష్ట్ర అధ్యక్షులు  పీరయ్య యాదవ్చి ఆదేశాలు మేరకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు P. నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి M. కుమార్ యాదవ్, మరియు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడమైనది. మండల వారిగా కమిటీలు నియమించడానికి మండలంలో ఉన్న యాదవ కుటుంభ సభ్యులందరు సహకరించి అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా యాదవ సంఘాని బలోపేతం చేయాలని, యాదవుల సమస్యలు రాష్ట్ర స్థాయిలో తెలియ చేయాలంటే మండల కమిటీలే కీలకం అని  భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు నవీన్ యాదవ్ కోరడమైనది