BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 20 June 2026, 01:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చండ్రుపట్ల లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 01:08 PM
121 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో గిరిజన తండా సందర్శన

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల లంబాడీ తండా గ్రామపంచాయతీలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి (IAS) పర్యటించారు.

తండాకు చేరుకున్న ఆమెకు గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం అందించారు.

పర్యటన సందర్భంగా తండాలోని సమస్యలు, మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలపై ఆమె స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి అవసరాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.