BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 12 February 2026, 06:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్

తెలంగాణ
12 Feb, 2026 - 06:43 AM
288 వీక్షణలు
మంచిర్యాలలో స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్ NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: శ్రీనివాస్, మంచిర్యాల, ఫిబ్రవరి 12, 2026: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విలేకరులతో మాట్లాడిన కలెక్టర్, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతోందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించారు. శుక్రవారం (ఫిబ్రవరి 13) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. Follow us on Website Facebook Instagram YouTube