BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 07:26 am
Posted by : కూనురు మధు

డా.బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
02 Apr, 2026 - 07:26 AM
164 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు మండల వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు  స్థానిక రహదారి బంగ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా బొడ్డు సురేందర్ రావు,  కో కన్వీనర్ గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్ గా ఎర్ర నరేష్ , లతో పాటుగా కమిటీ సభ్యులుగా మరో 13 మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని గ్రామాల నుండి అంబేద్కర్ అభిమానులను సమీకరణ చేసి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి,నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ,కక్కిరేణి విజయ్ కుమార్,భాష మల్ల సంతోష్,గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్,జన పాల లక్ష్మణ్,నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య,ఏలూరి రవి, ఎన్నికయ్యారు...