BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 April 2026, 06:48 pm
Posted by : కూనురు మధు

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Apr, 2026 - 06:48 PM
210 వీక్షణలు

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం  

దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ అన్నారు సోమవారం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి  జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మోడీ  నాయకత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సజావుగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో చుంచు శ్రీను, మాస శ్రీను, ఈడుదుల మల్లేష్, కంబాలపల్లి సతీష్, కూరల శ్రీనివాస్, అశోక్, మహాలింగం, పల్లె వెంకన్న, మల్లారెడ్డి, దొడ్డు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు