BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 26 September 2025, 07:39 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
26 Sep, 2025 - 07:39 PM
313 వీక్షణలు
జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు NTODAY NEWS: నర్సాపూర్ •శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.. •సకుటుంబ సమేతంగా పాల్గొని వడి బియ్యం పోస్తున్న అమ్మవారి భక్తులు •సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలొ పాల్గొన్న మహిళలు మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామంలో.భవాని ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దుర్గ భవాని అమ్మవారు దర్శనం కల్పించరు. అమ్మవారి దగ్గర జరుగుతున్నా పూజ కార్యక్రమంల్లో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర నిర్వహించిన సామూహిక కుంకుమర్చనాలో పాల్గొన్న మహిళలు. అమ్మవారి పై ఉన్న భక్తిని చాటుతున్నారు.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా పాల్గొంటూ అమ్మవారికి పంచంభృత అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలొ జగ్గంపేట భవాని ఉత్సవ కమిటి సభ్యులు మరియు గ్రామ మహిళలు పాల్గొని త్రిర్ద ప్రసాదలను స్వీకరించుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube