BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 December 2025, 09:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.

తెలంగాణ
16 Dec, 2025 - 09:34 AM
172 వీక్షణలు

శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.

NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో నవ నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా వెలసిన ఏకైక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం.శ్రీ వారు కదిరి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలిశారని ఈ ప్రాంతంలోనే మొదట పాదం మోపారని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది.ఈ క్రేత్రంలో ప్రజల సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగి స్తోత్రాద్రికి కర్ణాటక, రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున పెద్దఎత్తున గోవింద నామస్మరణతో, హరి కీర్తనలతో అర్చకులు స్తోతాద్రికి ( కదిరి కొండ ) ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ వారి గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు ఆలయ అధికారులు శ్రీ వారి ప్రసాదాన్ని , ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీటి , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ కదిరి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు డా. శంకర్ , బైక్ శ్రీనివాసులు , సిద్దా నారాయణ , మల్లారపు గింగిశెట్టి , జయచంద్ర , కాయల నాగప్ప తదితరులు మరియు వీవర్స్ కాలనీ వాసులు కదిరి కొండ వద్ద మహాప్రసాదం ( అల్పాహారం ) అందించడం జరిగింది. స్తోతాద్రి గిరిప్రదక్షిణకు సహాయ సహకారాలు అందించిన , ఆలయ అధికారులకు , ప్రభుత్వ అధికారులకు,పట్టణ ప్రముఖులకు ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కలగాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ప్రార్థిస్తున్నామని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube